టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. కివీస్‌కు పీడ కలేనా.?

by  |
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. కివీస్‌కు పీడ కలేనా.?
X

దిశ, వెబ్‌డెస్క్ : దుబాయ్ వేదికగా టీ20 వరల్డ్ కప్‌లో ఆదివారం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బౌలింగ్ ఎంచుకొంది.

కివీస్ జట్టు వివరాలు..
Martin Guptill, Daryl Mitchell, Kane Williamson(c), Tim Seifert(w), Glenn Phillips, James Neesham, Mitchell Santner, Adam Milne, Tim Southee, Ish Sodhi, Trent Boult

ఆసీస్ జట్టు వివరాలు..
David Warner, Aaron Finch(c), Mitchell Marsh, Steven Smith, Glenn Maxwell, Marcus Stoinis, Matthew Wade(w), Pat Cummins, Mitchell Starc, Adam Zampa, Josh Hazlewood.



Next Story