హాట్ రోబోలా కనిపిస్తున్న మిల్కీ బ్యూటీ.. ఆంటీ ఈజ్ ఆన్ ఫైర్ అంటూ కామెంట్స్

by Shyam |   ( Updated:2021-12-11 02:11:44.0  )
హాట్ రోబోలా కనిపిస్తున్న మిల్కీ బ్యూటీ.. ఆంటీ ఈజ్ ఆన్ ఫైర్ అంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: మిల్కీ బ్యూటీ తమన్నా అందం, హావభావాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, కన్నడ , హిందీ సినిమాల్లో బడా హీరోల సరసన నటించిన ముద్దుగుమ్మ.. తాజాగా రోబోలను తలపించే సిల్వర్‌ కలర్‌ డ్రెస్‌లో అదిరిపోయింది. ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చెయ్యగా నెట్టింట వైరల్‌గా మారాయి. మిల్కీ బ్యూటీ హాట్ గ్లామర్‌ షోకు సోషల్ మీడియా సైతం షేక్ కాగా..‘ఈ రోబో డ్రెస్‌లో నిజమైన అందాల బొమ్మలా ఉన్నావు. ఆంటీ ఈజ్ ఆన్ ఫైర్’ అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story