ఆస్తి కోసం అత్త హత్య..

by Vemula.Srinu Prasad |

<p>దిశ, తిరుపతి : ఆస్తి కోసం ఓ అల్లుడు తన అత్తను బండరాయితో మోదీ హత్య చేశాడు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి పట్టణం మంగళం ఏరియా 19లైనులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..తిరుపతిలో నివాసముంటున్న అత్త పద్మావతికి సొంత ఇళ్లు ఉంది. ఆ ఇంట్లోనే ఆటో నడుపుతున్న తన అల్లుడు బాబు కూతురితో కలిసి ఉంటున్నాడు. అయితే ఆ ఇంటిని తన పేరుమీద బదలాయించాలని బాలు గత కొద్ది రోజులుగా అత్తను వేధిస్తున్నాడు.ఈ విషయంలో ఇద్దరికి [&hellip;]</p>

ఆస్తి కోసం అత్త హత్య..
X

దిశ, తిరుపతి :
ఆస్తి కోసం ఓ అల్లుడు తన అత్తను బండరాయితో మోదీ హత్య చేశాడు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి పట్టణం మంగళం ఏరియా 19లైనులో శుక్రవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..తిరుపతిలో నివాసముంటున్న అత్త పద్మావతికి సొంత ఇళ్లు ఉంది. ఆ ఇంట్లోనే ఆటో నడుపుతున్న తన అల్లుడు బాబు కూతురితో కలిసి ఉంటున్నాడు. అయితే ఆ ఇంటిని తన పేరుమీద బదలాయించాలని బాలు గత కొద్ది రోజులుగా అత్తను వేధిస్తున్నాడు.ఈ విషయంలో ఇద్దరికి పలుమార్లు గొడవ కూడా జరిగింది.ఈ క్రమంలోనే అత్త పద్మావతిని బాబు బండరాయితో మోదీ హత్యచేశాడు.సమాచారం అందుకున్నఅలిపిరి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

Tags: aunt murder in tirupati, for asset, auto driver babu, daughter husband

Next Story