- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్ బాలికపై అత్యాచార యత్నం
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: శంషాబాద్ మండల పరిధిలోని పాలమకుల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నం చేయగా బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే యువకుడు స్థానికంగా ఉండే మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో బాలిక గట్టిగా కేకలు వేయడంతో శివప్రసాద్ బాలికను విడిచిపెట్టి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా […]</p>

X
దిశ, రంగారెడ్డి: శంషాబాద్ మండల పరిధిలోని పాలమకుల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నం చేయగా బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే యువకుడు స్థానికంగా ఉండే మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో బాలిక గట్టిగా కేకలు వేయడంతో శివప్రసాద్ బాలికను విడిచిపెట్టి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అనంతరం శివప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఫోక్స్లో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన యువకుడ్ని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story






