- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామాంధుడిని చితక్కొట్టారు..
<p>దిశ, డోర్నకల్ : మైనర్ పై ఓ కామాంధుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటన మహబూబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలంలోని ఓ తండాలో బుధవారం వెలుగుచూసింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్ మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక మిర్చి కళ్ళం వద్దకు వెళ్ళి వస్తుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన తేజవత్ గోబాల్ ( 48) ఇంటి ముందుకు రాగానే బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకు వెళ్ళాడు. లైంగిక దాడికి ప్రయత్నిస్తున్న క్రమంలో […]</p>

X
దిశ, డోర్నకల్ : మైనర్ పై ఓ కామాంధుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటన మహబూబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలంలోని ఓ తండాలో బుధవారం వెలుగుచూసింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్ మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక మిర్చి కళ్ళం వద్దకు వెళ్ళి వస్తుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన తేజవత్ గోబాల్ ( 48) ఇంటి ముందుకు రాగానే బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకు వెళ్ళాడు. లైంగిక దాడికి ప్రయత్నిస్తున్న క్రమంలో బాలిక తప్పించుకుని బయటపడింది. ఈ విషయం సీసీ కెమెరాలో రికార్డ్ కావటం, బాలిక కేకెలు పెడుతూ ఏడుస్తూ బయటికొస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు కామాంధుడికి స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






