- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం : సీపీఎం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు జరుపుతున్న దాడులను సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. తక్షణమే ఈ దాడులను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నేతలు సీఎం పట్ల అనుచితంగా మాట్లాడి ఉంటే దాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ఈ రకంగా భౌతిక దాడులకు పూనుకోవడం సరికాదన్నారు. తక్షణమే సీఎం […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు జరుపుతున్న దాడులను సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. తక్షణమే ఈ దాడులను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నేతలు సీఎం పట్ల అనుచితంగా మాట్లాడి ఉంటే దాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ఈ రకంగా భౌతిక దాడులకు పూనుకోవడం సరికాదన్నారు. తక్షణమే సీఎం జోక్యం చేసుకుని రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని కోరారు. టీడీపీ కూడా రాజకీయ విమర్శలు హుందాగా చేయాలే తప్ప, వ్యక్తిగతం చేయడం తప్పు అని పి.మధు హితవు పలికారు.
Next Story






