- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్.. TRS నేతపై కత్తితో దాడి..
by Shyam |
<p>దిశ, కుత్బుల్లాపూర్ : టీఆర్ఎస్ నాయకుడిపై హత్యాయత్నం జరిగిన ఘటన దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్ సురారం కాలనీకి చెందిన భవ్యసాయి స్కూల్ అధినేత, టీఆర్ఎస్ నాయకులు ప్రసాద్ గౌడ్(45) శనివారం రాత్రి బహదూర్‌పల్లి రాజీవ్ గృహకల్ప సమీపంలో ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ సందర్భంలో అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులు గమనించి కేకలు […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్ : టీఆర్ఎస్ నాయకుడిపై హత్యాయత్నం జరిగిన ఘటన దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్ సురారం కాలనీకి చెందిన భవ్యసాయి స్కూల్ అధినేత, టీఆర్ఎస్ నాయకులు ప్రసాద్ గౌడ్(45) శనివారం రాత్రి బహదూర్‌పల్లి రాజీవ్ గృహకల్ప సమీపంలో ఇంటికి వెళ్తున్నాడు.
అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ సందర్భంలో అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులు గమనించి కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






