- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భీమ్ ఆర్మీ అధ్యక్షుడు సుజిత్ రావణ్‌పై కత్తులతో దాడి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో తెలంగాణ భీమ్ ఆర్మీ అధ్యక్షుడు సుజిత్ రావణ్ పై గత అర్ధరాత్రి దుడగులు దాడి చేశారు. నిన్న రాత్రి సుజిత్ బైక్ పై బంజారాహిల్స్ లోని తన నివాసానికి వెళ్తండగా ఈ ఘటన జరిగింది. ఖైరతాబాద్ చౌరస్తాలో స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు సుజిత్ పై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిని ఆయనను అక్కడి స్థానికులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో తెలంగాణ భీమ్ ఆర్మీ అధ్యక్షుడు సుజిత్ రావణ్ పై గత అర్ధరాత్రి దుడగులు దాడి చేశారు. నిన్న రాత్రి సుజిత్ బైక్ పై బంజారాహిల్స్ లోని తన నివాసానికి వెళ్తండగా ఈ ఘటన జరిగింది. ఖైరతాబాద్ చౌరస్తాలో స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు సుజిత్ పై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిని ఆయనను అక్కడి స్థానికులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. అలానే సీసీటీవీ పుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుంటామన్నారు.
Next Story






