- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైద్యులపై దాడి.. పాజిటివ్ రావడంతో సారీ !
by B.Srinivas |
<p>దిశ, హైదరాబాద్: కరోనా పరీక్ష నిర్ధారణ అయ్యే వరకూ ఆస్పత్రిలో ఉండాలన్నా.. ఉస్మానియా వైద్యులపై దాడి చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనా లక్షణాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రిపోర్టులు వచ్చేవరకు ఉండాలని సూచించగా అందుకు నిరాకరించి, వైద్యులపై రోగి తండ్రి దాడి చేశారు. అనంతరం అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పేషెంట్ తండ్రి వైద్యులకు సారీ చెప్పాడు. ఈ విషయం […]</p>

X
దిశ, హైదరాబాద్: కరోనా పరీక్ష నిర్ధారణ అయ్యే వరకూ ఆస్పత్రిలో ఉండాలన్నా.. ఉస్మానియా వైద్యులపై దాడి చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనా లక్షణాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రిపోర్టులు వచ్చేవరకు ఉండాలని సూచించగా అందుకు నిరాకరించి, వైద్యులపై రోగి తండ్రి దాడి చేశారు. అనంతరం అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పేషెంట్ తండ్రి వైద్యులకు సారీ చెప్పాడు. ఈ విషయం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వరకు చేరడంతో ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. వైద్యులపై దాడి చేయడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు.
Tags: Corona Virus, Osmania Hospital, Corona, Positive, Attack on Doctors, Minister Etela Rajender
Next Story






