మార్నింగ్ వాక్‌కు వెళ్లిన బీజేపీ అధ్యక్షుడిపై దాడి.. ఎక్కడంటే ?

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-08-12 23:27:49  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో ఓ పార్టీ నాయకుడి పైదాడి జరిగింది. జిల్లాలోని వినుకొండలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రమేష్‌పై గుర్తుల తెలియని వ్యక్తులు దాడి చేశారు. మార్నింగ్ వాకింగ్ సమయంలో ఎవరూ లేని సమయం చూసి దుండగులు రమేష్‌పై కర్రలతో దాడి చేశారు. దీంతో  ఆయనకు  తీవ్రగాయాలయ్యాయి. దాడిని గమనించిన స్థానికులు  వెంటనే రమేష్ దగ్గరకు చేరుకుని ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</p>

మార్నింగ్ వాక్‌కు వెళ్లిన బీజేపీ అధ్యక్షుడిపై దాడి.. ఎక్కడంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో ఓ పార్టీ నాయకుడి పైదాడి జరిగింది. జిల్లాలోని వినుకొండలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రమేష్‌పై గుర్తుల తెలియని వ్యక్తులు దాడి చేశారు. మార్నింగ్ వాకింగ్ సమయంలో ఎవరూ లేని సమయం చూసి దుండగులు రమేష్‌పై కర్రలతో దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. దాడిని గమనించిన స్థానికులు వెంటనే రమేష్ దగ్గరకు చేరుకుని ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story