- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధిరలో దారుణం.. క్షుద్రపూజల నెపంతో మహిళను..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షుద్రపూజలు చేస్తున్నదనే కారణంతో గ్రామ పెద్దలు ఓ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించారు. వివరాల ప్రకారం.. జిల్లాలోని మధిరలో క్షుద్రపూజలు చేశారనే అనుమానంతో గ్రామపెద్దలు ఓ మహిళ పట్ల క్రూరంగా వ్యవహరించారు. తమ ప్రాంతంలో 9 నెలల బాబు మృతికి సదురు మహిళనే కారణమని వారు ఆరోపించారు. ఈ క్రమంలో గ్రామపెద్దలంతా కలిసి భర్తతో భార్య పన్ను పీకించారు. దీంతో ఆ మహిళ బాధ తట్టుకోలేక […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షుద్రపూజలు చేస్తున్నదనే కారణంతో గ్రామ పెద్దలు ఓ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించారు. వివరాల ప్రకారం.. జిల్లాలోని మధిరలో క్షుద్రపూజలు చేశారనే అనుమానంతో గ్రామపెద్దలు ఓ మహిళ పట్ల క్రూరంగా వ్యవహరించారు. తమ ప్రాంతంలో 9 నెలల బాబు మృతికి సదురు మహిళనే కారణమని వారు ఆరోపించారు. ఈ క్రమంలో గ్రామపెద్దలంతా కలిసి భర్తతో భార్య పన్ను పీకించారు. దీంతో ఆ మహిళ బాధ తట్టుకోలేక విలవిల్లాడింది.
Next Story






