- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసీపీ లక్ష్మీనారాయణ డీజీపీ ఆఫీస్‌కు అటాచ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల ఏసీపీ లక్ష్మీనారాయణను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఓ వ్యక్తికి కారు పాస్ జారీ చేసి, అతని నుంచి రిఫ్రిజిరేటర్‌ను బహుమతిగా పొందినట్లు విచారణలో తేలడంతో ఏసీపీని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. ఏసీపీ జారీ చేసిన కారు పాస్‌తో హైదరాబాద్‌కు ఆ వ్యక్తి వచ్చాక, అతని స్నేహితుడు కూడా వెళ్లి రాచకొండ కమిషనర్‌ను కారు పాస్ ఇవ్వాలని కోరడంతో విషయం మొత్తం బయటపడింది. […]</p>
దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల ఏసీపీ లక్ష్మీనారాయణను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఓ వ్యక్తికి కారు పాస్ జారీ చేసి, అతని నుంచి రిఫ్రిజిరేటర్‌ను బహుమతిగా పొందినట్లు విచారణలో తేలడంతో ఏసీపీని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. ఏసీపీ జారీ చేసిన కారు పాస్‌తో హైదరాబాద్‌కు ఆ వ్యక్తి వచ్చాక, అతని స్నేహితుడు కూడా వెళ్లి రాచకొండ కమిషనర్‌ను కారు పాస్ ఇవ్వాలని కోరడంతో విషయం మొత్తం బయటపడింది. దీంతో పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు.

Tags: ACP, Laxminarayana, Attachment to DGP Office, Car Pass, Hyderabad, Rachakonda Commissioner
Next Story






