- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలీవుడ్ బాద్‌షాతో లేడీ సూపర్‌స్టార్..?
<p>దిశ, సినిమా : ఇళయ దళపతి విజయ్‌తో డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ‘బిగిల్’ సినిమాలో ఫిమేల్ లీడ్‌గా నటించిన నయనతార మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్-అట్లీ కాంబినేషన్‌లో రానున్న అప్‌కమింగ్ మూవీలో ఈ లేడీ సూపర్‌స్టార్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్టు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుండగా.. అఫిషియల్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకు మాస్టర్ పీస్ మ్యూజిషియన్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నట్టు గతంలో వినిపించగా.. డైరెక్టర్ […]</p>

దిశ, సినిమా : ఇళయ దళపతి విజయ్‌తో డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ‘బిగిల్’ సినిమాలో ఫిమేల్ లీడ్‌గా నటించిన నయనతార మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్-అట్లీ కాంబినేషన్‌లో రానున్న అప్‌కమింగ్ మూవీలో ఈ లేడీ సూపర్‌స్టార్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్టు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుండగా.. అఫిషియల్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
ఈ సినిమాకు మాస్టర్ పీస్ మ్యూజిషియన్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నట్టు గతంలో వినిపించగా.. డైరెక్టర్ అట్లీ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ క్రేజీ మూవీలో షారుఖ్ డ్యూయల్ రోల్‌లో నటించనుండగా.. కాస్ట్ అండ్ క్రూ వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ప్రస్తుతానికి షారుఖ్ ‘పఠాన్’ షూటింగ్‌లో పాల్గొంటుండగా.. నయనతార సౌత్‌లో ‘అన్నత్తే, కాతు వాకుల రెండు కాదల్, నిజాల్’ సినిమాలతో బిజీగా ఉంది.






