- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో ATG టైర్ల ప్లాంట్..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖపట్టణం జిల్లాలో అంతర్జాతీయ టైర్ల కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. జపాన్‌కు చెందిన యోకోహోమా గ్రూపు భాగస్వామి ఐన అలయన్స్ టైర్ గ్రూప్ (ATG) విశాఖలో టైర్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నుట్లు ప్రకటించింది. అందుకోసం రూ.1240కోట్లు పెట్టుబడి పెడుతామని తెలిపింది. 2023 తొలి త్రైమాసికంలో ఈ ప్లాంటు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా 600మందికి ఉద్యోగాల కల్పన జరగనుంది. గుజరాత్‌లోని దహేజ్, తమిళనాడులోని తిరునల్వేలిలో ఏటీజీకి ఇప్పటికే రెండు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖపట్టణం జిల్లాలో అంతర్జాతీయ టైర్ల కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. జపాన్‌కు చెందిన యోకోహోమా గ్రూపు భాగస్వామి ఐన అలయన్స్ టైర్ గ్రూప్ (ATG) విశాఖలో టైర్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నుట్లు ప్రకటించింది. అందుకోసం రూ.1240కోట్లు పెట్టుబడి పెడుతామని తెలిపింది. 2023 తొలి త్రైమాసికంలో ఈ ప్లాంటు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.
దీని ద్వారా 600మందికి ఉద్యోగాల కల్పన జరగనుంది. గుజరాత్‌లోని దహేజ్, తమిళనాడులోని తిరునల్వేలిలో ఏటీజీకి ఇప్పటికే రెండు ప్లాంట్లు ఉండగా.. తాజాగా విశాఖలో ఏర్పాటు చేయబోయేది మూడో ప్లాంట్ కానుంది.
Next Story






