- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్సు బోల్తా.. 20 మంది మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్ : పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిహువాస్ ప్రావిన్సు పరిధిలోని అంకష్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ బోల్తాపడిన ఘటనలో 20 మంది ప్రయాణీకులు మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే 18 మంది మరణించగా, హాస్పిటల్‌కు తరలిస్తుండగా మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిహువాస్ ప్రావిన్సు పరిధిలోని అంకష్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ బోల్తాపడిన ఘటనలో 20 మంది ప్రయాణీకులు మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే 18 మంది మరణించగా, హాస్పిటల్‌కు తరలిస్తుండగా మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు.
Next Story






