రకుల్ పెళ్లి కూడా పెటాకులే.. టాలీవుడ్ ఆస్ట్రాలజర్ షాకింగ్ కామెంట్స్

by  |
రకుల్ పెళ్లి కూడా పెటాకులే.. టాలీవుడ్ ఆస్ట్రాలజర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె ప్రియుడు జాకీ భగ్నానీలు త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారనే న్యూస్‌తో అభిమానులు ఖుష్ అయ్యారు. అయితే ఈ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రముఖ టాలీవుడ్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి. ఇప్పటికే చైతు-సామ్ కచ్చితంగా విడిపోతారని ముందే చెప్పిన ఆయన.. రకుల్ -భగ్నానీల ఎంగేజ్‌మెంట్ కూడా క్యాన్సిల్ అవుతుందని, వీరి ప్రేమకు బ్రేక్ పడుతుందని ప్రెడిక్ట్ చేశారు. రకుల్ మిథున రాశి, భగ్నానీ వృశ్చిక రాశి కావడం వల్ల వీరిద్దరి గ్రహస్థితి కుదరట్లేదని.. దీని వల్ల వారి వివాహానికి ఆటంకం ఏర్పడుతుందని వివరించారు. కాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌ కాగా.. సమంత బాటలోనే రకుల్ నడుస్తుందా..? వేణు స్వామి చెప్పినట్టే రకుల్, జాకీ విడిపోతారా..? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.


Next Story

Most Viewed