- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో ఏఎస్ఐ మృతి
by Shyam |
<p>దిశ, పాలకుర్తి: జనగామ జిల్లా దేవరుప్పుల మండల పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లంక కళాధర్ కోరినా బారిన పడి మృతి చెందాడు. ఈ నెల 3వ తేదీన కళాధర్‌కు జ్వరం రావడంతో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరాడు. దీంతో వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. హన్మకొండలోని ఆయన తన నివాసంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి, ఆదివారం మృతిచెందారు.</p>

X
దిశ, పాలకుర్తి: జనగామ జిల్లా దేవరుప్పుల మండల పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లంక కళాధర్ కోరినా బారిన పడి మృతి చెందాడు. ఈ నెల 3వ తేదీన కళాధర్‌కు జ్వరం రావడంతో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరాడు. దీంతో వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. హన్మకొండలోని ఆయన తన నివాసంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి, ఆదివారం మృతిచెందారు.
Next Story






