కరోనాతో పోలీస్ అధికారి మృతి

by Chintha Aamani |   (  Updated:2020-07-23 09:31:33  IST  )

<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా వైరస్ బారినపడిన ఓ పోలీసు అధికారి మృతిచెందాడు. పట్టణానికి చెందిన ఏఎస్ఐ నజీబ్ మహమ్మద్ కరోనా సోకడంతో రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆదిలాబాద్ వన్‌టౌన్ పొలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న నజీబ్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీలో ఉంటున్నట్లు అధికారులు తెలిపారు.</p>

కరోనాతో పోలీస్ అధికారి మృతి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా వైరస్ బారినపడిన ఓ పోలీసు అధికారి మృతిచెందాడు. పట్టణానికి చెందిన ఏఎస్ఐ నజీబ్ మహమ్మద్ కరోనా సోకడంతో రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆదిలాబాద్ వన్‌టౌన్ పొలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న నజీబ్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీలో ఉంటున్నట్లు అధికారులు తెలిపారు.

Next Story