- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వాన్ని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు నిలదీశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. రైతుల త్యాగాలను వైసీపీ ప్రభుత్వం గుర్తించాలన్నారు. అమరావతి, విశాఖను డౌన్ గ్రేడ్ చేయాలని వైసీపీ చూడటం దారుణమన్నారు. భోగాపురంలో 500 ఎకరాలు ఎందుకు తగ్గించారో తెలియదు అంటూ అశోక్ గజపతి రాజు అనుమానం వ్యక్తం చేశారు. రన్ వే తగ్గించి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని ఆయన ప్రభుత్వానికి సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వాన్ని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు నిలదీశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. రైతుల త్యాగాలను వైసీపీ ప్రభుత్వం గుర్తించాలన్నారు. అమరావతి, విశాఖను డౌన్ గ్రేడ్ చేయాలని వైసీపీ చూడటం దారుణమన్నారు. భోగాపురంలో 500 ఎకరాలు ఎందుకు తగ్గించారో తెలియదు అంటూ అశోక్ గజపతి రాజు అనుమానం వ్యక్తం చేశారు. రన్ వే తగ్గించి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
Next Story






