- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా కట్టడికి ఆశా కార్యకర్త విరాళం
<p>దిశ, మెదక్: కరోనా కట్టడికి సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కె. బాలమణి-దుర్గారెడ్డి రూ.10,121లను మంత్రి హరీశ్ రావుకు అందజేశారు. కరోనా వ్యాధి నివారణకు భార్యాభర్తలిద్దరూ కలిసి తమవంతు సాయం చేయడం పట్ల హరీశ్ అభినందనలు తెలియజేశారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. Tags: corona, virus, asha worker donation, siddipet, minister, harish rao,</p>

X
దిశ, మెదక్: కరోనా కట్టడికి సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కె. బాలమణి-దుర్గారెడ్డి రూ.10,121లను మంత్రి హరీశ్ రావుకు అందజేశారు. కరోనా వ్యాధి నివారణకు భార్యాభర్తలిద్దరూ కలిసి తమవంతు సాయం చేయడం పట్ల హరీశ్ అభినందనలు తెలియజేశారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Tags: corona, virus, asha worker donation, siddipet, minister, harish rao,
Next Story






