- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ సాబ్.. జర రోకో: అసదుద్దీన్
by Vemula.Srinu Prasad |
<p>జగన్ సాబ్ జర రోకో అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. విజయవాడలో నిన్న రాత్రి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు వందలాది మంది నిరసనకారులు తరలివచ్చారు. సభ విజయవంతమైందన్న విషయాన్ని వెల్లడించే ఒక ఫోటోను ట్వీట్టర్ వేదికగా పోస్టు చేసిన అసదుద్దీన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. ‘నిన్న విజయవాడలో ఎన్పీఆర్, ఎన్సార్నీలకు వ్యతిరేకంగా […]</p>

X
జగన్ సాబ్ జర రోకో అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. విజయవాడలో నిన్న రాత్రి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు వందలాది మంది నిరసనకారులు తరలివచ్చారు. సభ విజయవంతమైందన్న విషయాన్ని వెల్లడించే ఒక ఫోటోను ట్వీట్టర్ వేదికగా పోస్టు చేసిన అసదుద్దీన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. ‘నిన్న విజయవాడలో ఎన్పీఆర్, ఎన్సార్నీలకు వ్యతిరేకంగా సభ నిర్వహించాం. ఎన్పీఆర్ ప్రక్రియను నిలిపివేయాలని మేము జగన్‌ను కోరుతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు.
Next Story






