యునానిని కరోనా ఆస్పత్రిగా మార్చండి

by Shyam |   (  Updated:2020-06-30 09:45:26  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: యునాని హాస్పిటల్‌ను కరోనా ఆస్పత్రిగా మార్చాలని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా రాష్ట్రప్రభుత్వాన్ని కోరాడు. ప్రస్తుతం యునాన్ని ఆస్పత్రిలో కొవిడ్-19 ట్రీట్ మెంట్‌కు సరిపడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఆస్పత్రి ద్వారా మరికొంతమంది కరోనా రోగులకు చికిత్స అందించవచ్చునని తెలిపారు. కావున, ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని వివరించాడు. Spoke to @TelanganaHealth earlier &amp; requested that Charminar Unani [&hellip;]</p>

asaduddin owaisi
X

దిశ, వెబ్‌డెస్క్: యునాని హాస్పిటల్‌ను కరోనా ఆస్పత్రిగా మార్చాలని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా రాష్ట్రప్రభుత్వాన్ని కోరాడు. ప్రస్తుతం యునాన్ని ఆస్పత్రిలో కొవిడ్-19 ట్రీట్ మెంట్‌కు సరిపడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఆస్పత్రి ద్వారా మరికొంతమంది కరోనా రోగులకు చికిత్స అందించవచ్చునని తెలిపారు. కావున, ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని వివరించాడు.

Next Story