- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డాక్టర్‌కు కరోనా.. ప్రభుత్వాసుపత్రి బంద్
<p>న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ వైద్యుడికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలడంతో ప్రభుత్వాసుపత్రిని మూసేశారు. ఆసుపత్రి బిల్డింగ్‌లోని ఓపీడీ ల్యాబ్‌లు ఇతర ఆఫీసులను క్లోజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు, ఆ డాక్టర్‌తో కాంటాక్ట్‌లోకి ఉన్న వాళ్ళందరినీ క్వారంటైన్‌లోకి పంపిస్తున్నారు. ఆ వైద్యుడి బంధువులు ఇటీవలే యూకే నుంచి తిరిగివచ్చారు. వారి నుంచి ఆ వైద్యుడికి వైరస్ సోకి ఉండవచ్చని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. Tags : Coronavirus, doctor, positive, delhi, government, hospital, shut</p>

X
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ వైద్యుడికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలడంతో ప్రభుత్వాసుపత్రిని మూసేశారు. ఆసుపత్రి బిల్డింగ్‌లోని ఓపీడీ ల్యాబ్‌లు ఇతర ఆఫీసులను క్లోజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు, ఆ డాక్టర్‌తో కాంటాక్ట్‌లోకి ఉన్న వాళ్ళందరినీ క్వారంటైన్‌లోకి పంపిస్తున్నారు. ఆ వైద్యుడి బంధువులు ఇటీవలే యూకే నుంచి తిరిగివచ్చారు. వారి నుంచి ఆ వైద్యుడికి వైరస్ సోకి ఉండవచ్చని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Tags : Coronavirus, doctor, positive, delhi, government, hospital, shut
Next Story






