- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాక్సర్.. ఆర్య@30
by Shyam |
<p>కోలీవుడ్ హీరో ఆర్య 30వ సినిమా పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. స్వతహాగా క్రీడాభిమాని అయిన ఆర్య.. ఈ సినిమాలో క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడు. రింగ్‌లో బాక్సర్స్‌తో పోటీ పడేందుకు, పంచ్‌లు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. పా. రంజిత్ దర్శకత్వంలో రానున్న సినిమాలో బాక్సర్‌గా కనిపించనున్న ఆర్య.. తన ఫిల్మ్ కెరియర్‌లోనే ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నట్టు తెలిపాడు. బాక్సర్‌గా ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుందంటూ ట్వీట్ చేశాడు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం కే9 స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతోంది. కాగా.. […]</p>

X
కోలీవుడ్ హీరో ఆర్య 30వ సినిమా పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. స్వతహాగా క్రీడాభిమాని అయిన ఆర్య.. ఈ సినిమాలో క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడు. రింగ్‌లో బాక్సర్స్‌తో పోటీ పడేందుకు, పంచ్‌లు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. పా. రంజిత్ దర్శకత్వంలో రానున్న సినిమాలో బాక్సర్‌గా కనిపించనున్న ఆర్య.. తన ఫిల్మ్ కెరియర్‌లోనే ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నట్టు తెలిపాడు. బాక్సర్‌గా ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుందంటూ ట్వీట్ చేశాడు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం కే9 స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతోంది.
కాగా.. సినిమాపై అధికారిక ప్రకటన చేసిన ఆర్య.. వర్కౌట్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. బాక్సర్‌గా బాక్సాఫీస్‌కు పంచ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే టైటిల్ ఫిక్స్ చేసే అవకాశం ఉండగా..ఆర్య లుక్ అదిరిపోయిందని కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్.
Next Story






