- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదోనిలో గుప్తనిధుల ముఠా అరెస్ట్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లా ఆదోనిలో గుప్తనిధుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుప్తనిధుల కోసం పలు ఆలయాలు, మసీదులు ధ్వంసం చేసిన 11మందిని గుర్తించారు. ప్రధాన నిందితుడైన బషీర్‌తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఆదోనికి చెందిన రవికుమార్, అజయ్, రామకృష్ణ, పరమేష్ గా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లా ఆదోనిలో గుప్తనిధుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుప్తనిధుల కోసం పలు ఆలయాలు, మసీదులు ధ్వంసం చేసిన 11మందిని గుర్తించారు. ప్రధాన నిందితుడైన బషీర్‌తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఆదోనికి చెందిన రవికుమార్, అజయ్, రామకృష్ణ, పరమేష్ గా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story






