- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెల్లం రవాణాదారుల అరెస్ట్
by Shyam |
<p>దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లి గ్రామ శివారులో బెల్లం రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా ఆటోలో తరలిస్తుండటంతో పోలీసులు దాడులు నిర్వహించి, ఆటోను స్వాధీనం చేసుకుని 6 క్విoటాళ్ల బెల్లం, ఒక క్వింటాల్ స్ఫటికను సీజ్ చేసినట్టు తెలిపారు. మొత్తం ముగ్గురు నిందితులు ఉండగా.. ఓ వ్యక్తి పారిపోవడంతో ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లి గ్రామ శివారులో బెల్లం రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా ఆటోలో తరలిస్తుండటంతో పోలీసులు దాడులు నిర్వహించి, ఆటోను స్వాధీనం చేసుకుని 6 క్విoటాళ్ల బెల్లం, ఒక క్వింటాల్ స్ఫటికను సీజ్ చేసినట్టు తెలిపారు. మొత్తం ముగ్గురు నిందితులు ఉండగా.. ఓ వ్యక్తి పారిపోవడంతో ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






