- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడుంబా విక్రయదారుల అరెస్టు
by Shyam |
<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూర్ గ్రామంలో గుడుంబా విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అనుమానిత వ్యక్తుల ఇండ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన కోయినేని శంకరయ్య , కోయినేని నగేష్ ఇళ్లల్లో నుంచి 16 లీటర్ల నాటు సారా ప్యాకెట్లతోపాటు ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Tags: police Arrest, Gudumba vendors, siddipet</p>
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూర్ గ్రామంలో గుడుంబా విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అనుమానిత వ్యక్తుల ఇండ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన కోయినేని శంకరయ్య , కోయినేని నగేష్ ఇళ్లల్లో నుంచి 16 లీటర్ల నాటు సారా ప్యాకెట్లతోపాటు ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags: police Arrest, Gudumba vendors, siddipet
Next Story






