- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరెస్ట్
by Shyam |
<p>కేటీఆర్ ఫాం హౌస్‌ను ముట్టడించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్ ఫాం హౌస్ విషయంలో రాష్ట్రంలో దుమారం కొనసాగుతున్న సందర్భంగా.. కాంగ్రెస్ నేతలు జీవో 111పరిధిలోని అక్రమ నిర్మాణాలను కుల్చివేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన నేతలు ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క , సీతక్క, దుద్దిల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డిలను […]</p>

X
కేటీఆర్ ఫాం హౌస్‌ను ముట్టడించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్ ఫాం హౌస్ విషయంలో రాష్ట్రంలో దుమారం కొనసాగుతున్న సందర్భంగా.. కాంగ్రెస్ నేతలు జీవో 111పరిధిలోని అక్రమ నిర్మాణాలను కుల్చివేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన నేతలు ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క , సీతక్క, దుద్దిల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
tag: police arrest, mla of congress, ktr farmhouse, hyderabad
Next Story






