- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వికాస్ దూబే మరో అనుచరుడి అరెస్ట్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: యూపీలో సంచలనం రేపిన వికాస్ దూబే వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. దూబే ఎన్‌కౌంటర్ తర్వాత ప్రత్యేక పోలీస్ బృందాలు అతడి అనుచరులపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దూబే అనుచరుడు శివం దూబే (24) ఈ నెల 23న అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, జులై 8న కాన్పూర్‌లో పోలీసులపై జరిగిన కాల్పుల్లో మొత్తం 21 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. ఇందులో ప్రధాన నిందితుడు వికాస్ దూబేతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: యూపీలో సంచలనం రేపిన వికాస్ దూబే వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. దూబే ఎన్‌కౌంటర్ తర్వాత ప్రత్యేక పోలీస్ బృందాలు అతడి అనుచరులపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దూబే అనుచరుడు శివం దూబే (24) ఈ నెల 23న అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, జులై 8న కాన్పూర్‌లో పోలీసులపై జరిగిన కాల్పుల్లో మొత్తం 21 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. ఇందులో ప్రధాన నిందితుడు వికాస్ దూబేతో మరో ఐదుగురు ఎన్‌కౌంటర్ మృతి చెందారు. నిందితుల కోసం గాలించిన పోలీసులు 5 గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితులను కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.
Next Story






