- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్ ఫంగస్ మందులు ‘బ్లాక్’ దందా.. ముఠా అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అక్రమంగా బ్లాక్ ఫంగస్ మందులు అమ్ముతున్న మూడు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా బ్లాక్ ఫంగస్ మందులను స్వాధీనం చేసుకున్నారు. నాచారంలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా, హైటెక్ సిటీలో ఎస్వోటీ అధికారులు నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. ఇద్దరి దగ్గర నుంచి బ్లాక్ ఫంగస్ మందులు, ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అక్రమంగా బ్లాక్ ఫంగస్ మందులు అమ్ముతున్న మూడు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా బ్లాక్ ఫంగస్ మందులను స్వాధీనం చేసుకున్నారు. నాచారంలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా, హైటెక్ సిటీలో ఎస్వోటీ అధికారులు నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. ఇద్దరి దగ్గర నుంచి బ్లాక్ ఫంగస్ మందులు, ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నగరంలో భారీగా బ్లాక్ మార్కెట్‌కు బ్లాక్ ఫంగస్ మందులు తరలుతున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






