- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రత్యేక విమానంలో కల్నల్ సంతోష్ పార్థివదేహం
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నల్లగొండ: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ పార్థివదేహాన్ని ఆర్మీ ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ పోర్టుకు తరలించింది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సూర్యాపేటకు తరలించనున్నారు. ఉదయం 9 గంటల లోపు సంతోష్ పార్థివ దేహం సూర్యాపేటకు చేరనుంది. కాగా, జిల్లా కేంద్రంలోని హిందూ స్మశానవాటికలో సంతోష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆర్మీ ఏర్పాట్లు చేస్తోంది.</p>

X
దిశ ప్రతినిధి, నల్లగొండ: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ పార్థివదేహాన్ని ఆర్మీ ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ పోర్టుకు తరలించింది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సూర్యాపేటకు తరలించనున్నారు. ఉదయం 9 గంటల లోపు సంతోష్ పార్థివ దేహం సూర్యాపేటకు చేరనుంది. కాగా, జిల్లా కేంద్రంలోని హిందూ స్మశానవాటికలో సంతోష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆర్మీ ఏర్పాట్లు చేస్తోంది.
Next Story






