- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య..
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ఆర్మీఉద్యోగి బాలాజీ తాడేపల్లి మండలం కొలనుకొండ దగ్గర రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా,శనివారం అతడు ఓ మహిళపై తన వద్దనున్న గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజున బాలాజీ రైలు కింద పడి చనిపోవడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఆర్మీఉద్యోగి మరణానికి ఆ మహిళకు ఏదైనా సంబంధం ఉందేమోనని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఈ […]</p>
X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ఆర్మీఉద్యోగి బాలాజీ తాడేపల్లి మండలం కొలనుకొండ దగ్గర రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా,శనివారం అతడు ఓ మహిళపై తన వద్దనున్న గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజున బాలాజీ రైలు కింద పడి చనిపోవడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఆర్మీఉద్యోగి మరణానికి ఆ మహిళకు ఏదైనా సంబంధం ఉందేమోనని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Next Story






