- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అది అభినందనీయం
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా దేశమంతటా వలస కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. ఓవైపు ఉన్నచోటు ఏమీ దొరకక.. మరోవైపు సొంత ఊర్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఢ్లిల్లీలోని ఆర్మీ కుటుంబాలు.. ఆకలితో అలమటిస్తున్న ఆ పేదల కడుపునింపారు. స్వయంగా వారే ఆహారాన్ని సిద్ధం చేసి, అనంతరం దానిని పొట్లాలుగా కట్టి ఢిల్లీ కంటోన్మెంట్ అధికారులకు, ఇతర ప్రభుత్వాలకు అందజేశారు. దీంతో వారు ఆ పొట్లాలను […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా దేశమంతటా వలస కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. ఓవైపు ఉన్నచోటు ఏమీ దొరకక.. మరోవైపు సొంత ఊర్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఢ్లిల్లీలోని ఆర్మీ కుటుంబాలు.. ఆకలితో అలమటిస్తున్న ఆ పేదల కడుపునింపారు. స్వయంగా వారే ఆహారాన్ని సిద్ధం చేసి, అనంతరం దానిని పొట్లాలుగా కట్టి ఢిల్లీ కంటోన్మెంట్ అధికారులకు, ఇతర ప్రభుత్వాలకు అందజేశారు. దీంతో వారు ఆ పొట్లాలను వలస కూలీలకు ఇచ్చి వారి కడుపునింపారు. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆర్మీ కుటుంబాలను ప్రశంసిస్తున్నారు.
Tags: delhi, army family, helping, Cantonment officials, government officials, migrant workers, starved
Next Story






