- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిగరెట్లతో కాల్చి.. చిత్రహింసలు పెట్టిన అరబ్‌షేక్
by Batti.Sumithra |
<p>హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. పెండ్లి పేరుతో యువతిని షుక్రుల్లాని అనే అరబ్‌షేక్ మోసం చేసి అత్యాచారం చేశాడు. ఆ యువతిని దళారి సాబేర్ అనే వ్యక్తి అరబ్‌షేక్‌కు విక్రయించాడు. యువతిని నిర్బంధించి అత్యాచారం చేశారు. అరబ్‌షేక్ నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి శరీరంపై సిగరెట్లతో కాల్చి, చిత్రహింసలకు గురిచేసి అత్యాచారం చేశారు. దీంతో పోలీసులు అరబ్‌షేక్ షుక్రుల్లాని పాస్‌పోస్ట్ సీజ్ చేసి అరెస్ట్ చేశారు. అరబ్‌షేక్ యువతిని విక్రయించిన సాబేర్ కోసం […]</p>

X
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. పెండ్లి పేరుతో యువతిని షుక్రుల్లాని అనే అరబ్‌షేక్ మోసం చేసి అత్యాచారం చేశాడు. ఆ యువతిని దళారి సాబేర్ అనే వ్యక్తి అరబ్‌షేక్‌కు విక్రయించాడు. యువతిని నిర్బంధించి అత్యాచారం చేశారు. అరబ్‌షేక్ నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి శరీరంపై సిగరెట్లతో కాల్చి, చిత్రహింసలకు గురిచేసి అత్యాచారం చేశారు. దీంతో పోలీసులు అరబ్‌షేక్ షుక్రుల్లాని పాస్‌పోస్ట్ సీజ్ చేసి అరెస్ట్ చేశారు. అరబ్‌షేక్ యువతిని విక్రయించిన సాబేర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story






