APSRTC రిజర్వేషన్ గడుపు పెంపు..

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-22 08:30:09  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రయాణికులకు ఏపీఎస్‌‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ ప్రకటించింది. ఇక నుంచి జర్నీలు చేయాలనుకునే వారికోసం అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ గడువు తేదీని 30రోజుల వరకు పొడిగించినట్లు తెలిపింది. దీంతో అడ్వాస్స్ బుకింగ్ చేసుకునే వారికి 30 రోజుల వరకు అవకాశం ఉంటుందని ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ బ్రహ్మనందరెడ్డి వెల్లడించారు.</p>

APSRTC రిజర్వేషన్ గడుపు పెంపు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రయాణికులకు ఏపీఎస్‌‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ ప్రకటించింది. ఇక నుంచి జర్నీలు చేయాలనుకునే వారికోసం అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ గడువు తేదీని 30రోజుల వరకు పొడిగించినట్లు తెలిపింది. దీంతో అడ్వాస్స్ బుకింగ్ చేసుకునే వారికి 30 రోజుల వరకు అవకాశం ఉంటుందని ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ బ్రహ్మనందరెడ్డి వెల్లడించారు.

Next Story