- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైఎస్సార్‌టీపీ యువజన విభాగం కోఆర్డినేటర్ల నియామకం
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీకి యువజన విభాగం కోఆర్డినేటర్లు, సభ్యులను గురువారం నియమించారు. ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గా కిశోర్ బాబు, రంగారెడ్డి జిల్లాకు ఇందుజా రెడ్డి, సయ్యద్ అజీమ్, హైదరాబాద్ కు సాయికిరణ్ గౌడ్, సాయినాథ్, సాయిగోపిని కోఆర్డినేటర్లుగా నియమించారు. 60 మందిని యువజన విభాగం సభ్యులుగా నియమించారు. </p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీకి యువజన విభాగం కోఆర్డినేటర్లు, సభ్యులను గురువారం నియమించారు. ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గా కిశోర్ బాబు, రంగారెడ్డి జిల్లాకు ఇందుజా రెడ్డి, సయ్యద్ అజీమ్, హైదరాబాద్ కు సాయికిరణ్ గౌడ్, సాయినాథ్, సాయిగోపిని కోఆర్డినేటర్లుగా నియమించారు. 60 మందిని యువజన విభాగం సభ్యులుగా నియమించారు.
- Tags
- coordinator
Next Story






