టీఎస్‌ఆర్టీసీలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేసుకోండిలా

363

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఆర్‌టీసీ), రంగారెడ్డి రీజియన్‌ పరిధిలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివరాలను వెల్లడించారు.

మొత్తం ఖాళీల సంఖ్య: 33

మెకానిక్‌ డీజిల్ ‌(అప్రెంటిస్‌):

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.

స్టయిపండ్‌: రూ.6,931 నుంచి రూ.7,797 చెల్లిస్తారు.

శిక్షణా వ్యవధి: 25 నెలలు ఉంటుంది. ఇందులో బేసిక్‌ ట్రెయినింగ్‌ కాలవ్యవధి 6 నెలలు, జాబ్‌ ట్రెయినింగ్‌ కాలం 19 నెలలు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 08.04.2021

వెబ్‌సైట్‌: https://apprenticeshipindia.org/

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..