- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
31వరకూ స్కాలర్ షిప్ దరఖాస్తులు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ మెరిట్ స్కాలర్ షిప్‌ల కోసం ఈనెల 31వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు సంచాలకులు సత్యనారాయణ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2016-18 సంవత్సరాల మధ్య అర్హత సాధించిన విద్యార్థులు రెన్యూవల్ చేసుకోవచ్చని, 2019, 2020-21 విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థులు https://scholorships.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తులు సమర్పించాలని ఆయన కోరారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ మెరిట్ స్కాలర్ షిప్‌ల కోసం ఈనెల 31వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు సంచాలకులు సత్యనారాయణ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2016-18 సంవత్సరాల మధ్య అర్హత సాధించిన విద్యార్థులు రెన్యూవల్ చేసుకోవచ్చని, 2019, 2020-21 విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థులు https://scholorships.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తులు సమర్పించాలని ఆయన కోరారు.
Next Story






