- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ కామెంట్స్
<p>దిశ, వెబ్‌డెస్క్ : సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యం బారిన పడి నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ప్రకటించారు. సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని పేర్కొన్నారు. ఆయన మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని చికిత్సకు సరిగా స్పందించడం లేదని తెలిపారు. వైద్యుల ప్రకటనపై కైకాల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యం బారిన పడి నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ప్రకటించారు. సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని పేర్కొన్నారు. ఆయన మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని చికిత్సకు సరిగా స్పందించడం లేదని తెలిపారు. వైద్యుల ప్రకటనపై కైకాల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






