- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూలులో ఏపీహెచ్ఆర్‌సీ కార్యాలయం ప్రారంభం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: కర్నూలులో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయాన్ని ఆ సంస్థ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి మీడియాతో మాట్లాడారు. మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. సమయం తక్కువగా ఉండటంతో కర్నూలు స్టేట్‌గెస్ట్ హౌస్‌లో తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కొవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు హెచ్ఆర్‌సీ చైర్మన్ సీతారామమూర్తి తెలిపారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కర్నూలులో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయాన్ని ఆ సంస్థ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి మీడియాతో మాట్లాడారు. మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. సమయం తక్కువగా ఉండటంతో కర్నూలు స్టేట్‌గెస్ట్ హౌస్‌లో తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కొవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు హెచ్ఆర్‌సీ చైర్మన్ సీతారామమూర్తి తెలిపారు.
Next Story






