- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పీకర్ తమ్మినేనికి తప్పిన ప్రమాదం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా వాకలవలస-వంజంగి గ్రామాల మధ్య తమ్మినేని ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో స్పీకర్ కారు కూడా పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్పీకర్ తమ్మినేని సురక్షితంగా బయటపడగా.. స్పీకర్ కాన్వాయ్ వాహనం స్పల్పంగా దెబ్బతింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా వాకలవలస-వంజంగి గ్రామాల మధ్య తమ్మినేని ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో స్పీకర్ కారు కూడా పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్పీకర్ తమ్మినేని సురక్షితంగా బయటపడగా.. స్పీకర్ కాన్వాయ్ వాహనం స్పల్పంగా దెబ్బతింది.
Next Story






