ఆయన కల్చరే…అగ్రికల్చర్….

9

దిశ, వెబ్ డెస్క్:
సీఎం జగన్ కల్చరే అగ్రికల్చరనీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రైతాంగాన్ని ఎన్ని రకాలుగా ఆదుకోవాలో సీఎం జగన్ చేసి చూపిస్తున్నారని అని ఆయన అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ రంగానికి జగన్ గొప్ప చేయూత నిచ్చారని తెలిపారు. ధరల స్థిరీకరణ, మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో రైతుకు కనీస హామీ దక్కిందని ఆయన అన్నారు.