- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరదా ఉంటే నక్సలైట్లలో చేరండి: అమ్మాజీ
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ… మాజీ ఎంపీ హర్షకుమార్‌పై, చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. దళిత యువకులను రెచ్చగొట్టొద్దని.. అంత సరదాగా ఉంటే నక్సలైట్లలో చేరాలని ఆమె సూచించారు. దశిత యువకుడి శిరోమండనం కేసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని తెలిపారు. అదే టీడీపీ హయాంలో దళితులను దారుణంగా అవమానించారని విమర్శించారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబు అన్నారని.. అప్పుడు నోరు మెదపని హర్షకుమార్ ఇప్పుడేందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ… మాజీ ఎంపీ హర్షకుమార్‌పై, చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. దళిత యువకులను రెచ్చగొట్టొద్దని.. అంత సరదాగా ఉంటే నక్సలైట్లలో చేరాలని ఆమె సూచించారు. దశిత యువకుడి శిరోమండనం కేసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని తెలిపారు. అదే టీడీపీ హయాంలో దళితులను దారుణంగా అవమానించారని విమర్శించారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబు అన్నారని.. అప్పుడు నోరు మెదపని హర్షకుమార్ ఇప్పుడేందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
Next Story






