సీఎం జగన్‌ను కలిసిన ఆదిత్యనాథ్ దాస్

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ సీఎం జగన్‌ను కలిశారు. బుధవారం ఉదయం డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆదిత్యనాథ్.. సీఎం జగన్‌కు క‌ృతజ్ఞతలు తెలిపారు. కాగా, ప్రస్తుతం సీఎస్ నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరించనున్నారు.</p>

సీఎం జగన్‌ను కలిసిన ఆదిత్యనాథ్ దాస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ సీఎం జగన్‌ను కలిశారు. బుధవారం ఉదయం డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆదిత్యనాథ్.. సీఎం జగన్‌కు క‌ృతజ్ఞతలు తెలిపారు. కాగా, ప్రస్తుతం సీఎస్ నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Next Story