- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెన్నైలో రూ.4కోట్లతో పట్టుబడిన ఏపీ మంత్రి కారు
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మంత్రి ‘స్టిక్కర్‌తో ఉన్న కారు తమిళనాడులో పట్టుబడింది. అందులో రూ.4కోట్ల నగదు, కొంత బంగారం ఉన్నట్టు సమాచారం. ఏపీ విద్యుత్, అటవీ-పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న కారును తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారు. ఆ కారులో రూ.4 కోట్ల నగదు, కొంత బంగారం పట్టుబడింది. ఈ కారు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వస్తున్నట్టు అధికారులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మంత్రి ‘స్టిక్కర్‌తో ఉన్న కారు తమిళనాడులో పట్టుబడింది. అందులో రూ.4కోట్ల నగదు, కొంత బంగారం ఉన్నట్టు సమాచారం. ఏపీ విద్యుత్, అటవీ-పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న కారును తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారు. ఆ కారులో రూ.4 కోట్ల నగదు, కొంత బంగారం పట్టుబడింది. ఈ కారు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కాగా, ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






