- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చనిపోయిన వ్యక్తి బీసీ కాదా..? : మంత్రి అనిల్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నాయుడు చంద్రబాబు ఏపీ మంత్రి అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేతల అరెస్ట్ కు చంద్రబాబు వాస్తవాలు మాట్లాడాలన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఫైరయ్యారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు బీసీ నేతలను వేధిస్తున్నారని అంటున్నారని.. అలా చంద్రబాబు అనడం సరికాదన్నారు. తప్పు చేస్తే కులాలు అంటగట్టడమేందీ అని చంద్రబాబును ప్రశ్నించారు. నేరం చేసిన వ్యక్తులకు శిక్ష పడితే తప్పేంటి అని మంత్రి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నాయుడు చంద్రబాబు ఏపీ మంత్రి అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేతల అరెస్ట్ కు చంద్రబాబు వాస్తవాలు మాట్లాడాలన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఫైరయ్యారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు బీసీ నేతలను వేధిస్తున్నారని అంటున్నారని.. అలా చంద్రబాబు అనడం సరికాదన్నారు. తప్పు చేస్తే కులాలు అంటగట్టడమేందీ అని చంద్రబాబును ప్రశ్నించారు. నేరం చేసిన వ్యక్తులకు శిక్ష పడితే తప్పేంటి అని మంత్రి అనిల్ అన్నారు.
Next Story






