- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ అనాథ కాదు..చంద్రబాబు పెద్ద అనాథ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ అనాథ కాదు చంద్రబాబు పెద్ద అనాథ అని మంత్రి కొడాలి నాని అన్నారు. వచ్చే ఏడాది నాటికి 3 రాజధానుల ఏర్పాటు జరుగుతుందని ఆయన అన్నారు. అన్ని కోర్టు కేసులను ఏడాది లోపు దాటుతామని నమ్మకం ఉందని ఆయన తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఆయన అన్నారు. ప్రజలు 21 సీట్లే ఇచ్చినా ఆయనకు ఇంకా బుద్ది రాలేదని మంత్రి అన్నారు. 3 రాజధానుల అభివృద్దితో ముందుకు సాగుతామని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
ఏపీ అనాథ కాదు చంద్రబాబు పెద్ద అనాథ అని మంత్రి కొడాలి నాని అన్నారు. వచ్చే ఏడాది నాటికి 3 రాజధానుల ఏర్పాటు జరుగుతుందని ఆయన అన్నారు. అన్ని కోర్టు కేసులను ఏడాది లోపు దాటుతామని నమ్మకం ఉందని ఆయన తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఆయన అన్నారు. ప్రజలు 21 సీట్లే ఇచ్చినా ఆయనకు ఇంకా బుద్ది రాలేదని మంత్రి అన్నారు. 3 రాజధానుల అభివృద్దితో ముందుకు సాగుతామని ఆయన అన్నారు.
Next Story






