- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దివీస్ ల్యాబరేటరీస్‌కు ఏపీ పరిశ్రమల శాఖ లేఖ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క: దివీస్ ల్యాబరేటరీస్‌కు ఏపీ పరిశ్రమల శాఖ లేఖ రాసింది. స్థానికుల జీవనాధారంపై ప్రభావం చూపే ప్రమాదకరమైన వ్యర్ధాలను విడుదల చేయొద్దని లేఖలో పేర్కొంది. దివీస్ కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతంలో అనేక హెచరీస్ ఉన్నాయని పరిశ్రమల డైరెక్టర్ జేవీఎన్ సుబ్రహ్మణ్యం తెలిపారు. హెచరీస్‌తో స్థానిక యువత ఉపాధి పొందుతున్నారని అన్నారు. వ్యర్థాలతో యువత ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క: దివీస్ ల్యాబరేటరీస్‌కు ఏపీ పరిశ్రమల శాఖ లేఖ రాసింది. స్థానికుల జీవనాధారంపై ప్రభావం చూపే ప్రమాదకరమైన వ్యర్ధాలను విడుదల చేయొద్దని లేఖలో పేర్కొంది. దివీస్ కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతంలో అనేక హెచరీస్ ఉన్నాయని పరిశ్రమల డైరెక్టర్ జేవీఎన్ సుబ్రహ్మణ్యం తెలిపారు. హెచరీస్‌తో స్థానిక యువత ఉపాధి పొందుతున్నారని అన్నారు. వ్యర్థాలతో యువత ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Next Story






