- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా వాక్సిన్ పై అపోహలు వద్దు : సుచరిత
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా సెకండ్ వేవ్ మొదలైన కారణంగా ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లాలో కోవిడ్ వాక్సిన్ వేయించుకున్న సుచరిత మాట్లాడుతూ కరోనా వాక్సిన్ పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వాక్సిన్ వేశామని, వాక్సినేషన్ కు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చరన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా సెకండ్ వేవ్ మొదలైన కారణంగా ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లాలో కోవిడ్ వాక్సిన్ వేయించుకున్న సుచరిత మాట్లాడుతూ కరోనా వాక్సిన్ పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వాక్సిన్ వేశామని, వాక్సినేషన్ కు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చరన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.
Next Story






