- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షెడ్యూల్ విడుదలైంది.. మా చేతుల్లో ఏం లేదు
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దుపై 2 పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించడంతో ఓటు హక్కు కోల్పోతామని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్ పై హైకోర్ట్ విచారణ చేపట్టింది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైనందున జోక్యం చేసుకోబోమని హైకోర్ట్ తెలిపింది.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దుపై 2 పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించడంతో ఓటు హక్కు కోల్పోతామని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్ పై హైకోర్ట్ విచారణ చేపట్టింది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైనందున జోక్యం చేసుకోబోమని హైకోర్ట్ తెలిపింది.
Next Story






